चुरा लिया है तुमने जो दिल को
नजर नहीं चुराना सनम
बदल के मेरी तुम जिंदगानी
कही बदल ना जाना सनम
ले लिया दिल, हाय मेरा दिल
हाय दिल लेकर मुझको ना बहलाना
बहार बन के आऊँ कभी तुम्हारी दुनिया में
गुजर ना जाए ये दिन कही इसी तमन्ना में
तुम मेरे हो, तुम मेरे हो
आज तो इतना वादा करते जाना
सजाऊंगा लूट कर भी, तेरे बदन की डाली को
लहू जिगर का दूंगा, हसीं लबों की लाली को
है वफ़ा क्या, इस जहां को
एक दिन दिखलादूंगा मैं दीवाना
अकेले मेरे अरमां तड़प तड़पके क्यों रोते
मेरे भी दिन क्या होते जो तुम मेरे लिए होते
तुम मेरे हो, तुम मेरे हो
आज तो इतना वादा करते जाना
Saturday, 4 July 2015
Friday, 3 July 2015
Thursday, 2 July 2015
నా మీద మనసులో లక్ష భావాలున్నా
నాకు చెప్పాలని అనుకుని దాచుకున్న మాటలు కోటి ఉన్నా
ఏ ఒక్కటీ మనసు విప్పి నిజాయితీ గా
నాతో పంచుకోనంత కాలం
నువ్వు నాకు అపరిచితవే...............
రోజుల తరబడి నన్నెరిగి ఉన్నా , గంటలు గంటలు కబుర్లాడినా
నువ్వు మెచ్చిన రోజున ఐ లవ్యూ అనీ
నేను అలిగిన రోజున సారీ అనీ , ప్రేమ నిండిన పలుకులను
నిబద్ధత తో నాకు చెప్పలేనంత కాలం
నువ్వు నాకు అపరిచితవే...............
పనికిమాలిన సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళందరూ ఫ్రెండ్సనీ
ఊదరమోకు వాగుడు వాగి నిన్ను ఎంటర్టైన్ చేసేవాళ్ళు
మంచోళ్లనీ , నీవాళ్ళనీ భావిస్తూ , వాళ్ళతో సమస్తమూ పంచుకుని
నన్ను చూడగానే ముడుచుకు పోయినంత కాలం
నువ్వు నాకు అపరిచితవే...............
నావాడు నేను వలచినవాడు అనే అనురాగం లేనంతకాలం
మనసున్నోడు మంచివాడు అని నామీద గౌరవం లేనంతకాలం
చిన్న చూపు నిర్లక్ష్యం తో నిరాదరించినంత కాలం
నేనెవర్నో నువ్వు గుర్తించలేనంత కాలం
నువ్వు నాకు అపరిచితవే...............
అపరిచితవే...............
నువ్వు నాకు అపరిచితవే...............
Wednesday, 1 July 2015
Subscribe to:
Posts (Atom)
