Wednesday, 30 September 2015
Tuesday, 29 September 2015
కొందరు అలా ఉండగలరు
నేను ఉండలేను
కొందరు అలా చెయ్యగలరు
నేను చెయ్యలేను
కొందరు అలా ప్రవర్తించగలరు
నేను అలా ప్రవర్తించలేను
కొందరు అలా మాట్లాడగలరు
నేను మాట్లాడలేను
కొందరి వల్ల అది అవుతుంది
నావల్ల కాదు .
ధగ దగా మెరుస్తున్నాయని కాదు
కీడు తొలగి , మంచి జరుగుతుందని కదా
ఉంగరాల్లో రత్నాలు ధరిస్తాము
అదేదీ లేనప్పుడు
అవి కూడా మామూలు గులక రాళ్ళే కదా ?
Subscribe to:
Posts (Atom)



