Gadepalli Venkat
Sunday, 2 August 2015
Mallelu Pooche Song - Intinti Ramayanam Movie Songs - Ranganath - Chandr...
తొలకరి కోరికలే
తొందర చేసినవే
ఈ విరి శయ్యకే
ఆవిరి తీర్పగా
ముసి ముసి నవ్వులలో
గుస గుస మన్నవిలే
ఈ తొలిమోజులే
ఆ విరజాజులై
కాటుక లంటుకున్న
కౌగిలింతలెంత వింతలే
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment