Gadepalli Venkat
Monday, 26 October 2015
తను మళ్లీ అలిగింది
నామీద కోపగించింది
అటువైపుగా తిరిగింది
ఈ చంద్ర వదన నానుండి
తన మొహాన్ని దాచుకుంటే
నాకు నష్టమేముంది ?
పోయేదేముంది ?
అరె , తాజ్ మహల్ని
కుడి నుండి చూసినా
ఎడమ నుండి చూసినా
తేడా ఏముంది ?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment