Gadepalli Venkat
Saturday, 26 September 2015
గోల్ మాల్ గోల్ మాల్ గోవిందం
గందరగోళం గుర్నాధం
కలగాపులగం కామేశం
కల్లోల సాగర కెరటం
అంతరంగమే సుడిగుండం
మనసే శత మర్కటం
అర్ధం కాని అక్షర వలయం
కన్ ఫ్యూజన్ లో కోలాటం
గడబిడ గడబిడ గజిబిజి గజిబిజి
ధీం తకిట కిట ధిర ధిర ధిర నన
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment