Saturday 14 November 2015

gorinka gootiki cherave chiluka
















1 comment:

  1. ఓఓఓఓ
    చిగురాకులలో చిలకమ్మా
    చిన్న మాట విన రావమ్మా

    ఓఓఓఓ
    మరుమల్లెల్లో మావయ్య
    మంచి మాట సెలవీవయ్య

    పున్నమి వెన్నెల గిలిగింతలకు
    పూచిన మల్లెల మురిపాలు
    నీ చిరునవ్వుకు సరి కావమ్మ

    ఎవరన్నారో ఈ మాట
    వింటున్నాను నీ నోట
    తెలిసి పలికిన విలువేలా

    వలచే కోమలి వయ్యారాలకు
    కలసే మనసుల తియ్యదనాలకు
    కలవా విలువలు సెలవీయ

    ఫై మెరుగులకే భ్రమపడకయ్య
    మనసే మాయని సొగసయ్య
    గుణమే దొరుకని ధనమయ్య

    ReplyDelete