वहाँ कोई मेरा
इंतज़ार कर रहा था
अकेले बैठ कर वो
मेरे लिए सोच रहा था
और
मेरे राह देख रहा था
बागों को बहारों को
झरनों को चन्दा को
चम्पा को और चमेली को
जहाँ देखे वहाँ
मेरे तस्वीर देख रहा था
और
मेरे राह देख रहा था
फूलों को कलियों को
माला में चढ़ाते हुए
तोते को और मैना को
मीठे मीठे फल खिलाते हुए
वो मुझे याद कर रहा था
और
मेरे राह देख रहा था
यहाँ मैं दुष्मनों से लड़ रहा था
मेरे बहादुर सिपाइयों के साथ मिलकर
मातृभूमि की रक्षा करने के लिए
लुटेरों से , काफिरों से हमला कर रहा था
वहाँ कोई मेरा
इंतज़ार कर रहा था
मेरे भेजे हुए खुश खबरी सुनने का
सपना देख रहा था
और
मेरे राह देख रहा था
అక్కడ తను నాకోసం ఎదురు చూస్తోంది
ఒంటరిగా కూర్చుని నా గురించే ఆలోచిస్తోంది
ఇంకా............................
నే నొచ్చే దారి వైపు ఆశగా చూస్తోంది
పూల తోటలు వసంతాలు
సెలయేళ్ళు చందమామ
సంపెంగ పువ్వు చామంతి మొగ్గా
చూస్తున్న ప్రతి వాటిలో
నా రూపాన్నే దర్శిస్తోంది
ఇంకా................................
నే నొచ్చే దారి వైపు ఆశగా చూస్తోంది
పూలనీ మొగ్గల్నీ దండలుగా కడుతున్నప్పుడు
చిలకలకీ గోరింకలకీ తియ్యటిపళ్ళని పెడుతున్నప్పుడు
తను నన్నే జ్ఞాపకం చేసుకుంటోంది
ఇంకా.............................
నే నొచ్చే దారి వైపు ఆశగా చూస్తోంది
ఇక్కడ నేను శత్రువులతో
యుద్ధం చేస్తున్నాను
నా వీర సైనికులతో కలిసి
మాతృభూమిని రక్షించుకోవడంకోసం
దోపిడీ కోసం వచ్చిన విదేశీ సైనికులతో
పోరాడుతున్నాను
అక్కడ తను నాకోసం ఎదురు చూస్తోంది
నేను పంపే తీయటి కబురు వినాలని
కలలు కంటోంది
ఇంకా................................
నే నొచ్చే దారి వైపు ఆశగా చూస్తోంది
Sir nice blog and writings
ReplyDelete