Thursday 17 March 2016


चिल्लाकर कहना चाहती हूँ
बड़ी जोर से शोर मचाते हुए
चीख कर बताना चाहती हूँ
सैतान के बारे में और
मेरे हालत के बारे में ...

न जाने इतनी सब्र और
सहन शीलता कहाँ से
और क्यों हो गए थे मेरे ! !

बेजान सी मुस्कुटाहट के साथ
गुनगुनाती आवाज से बोली

'' इधर मैं ठीक हूँ पापा !
आप अपना ख़याल रखना और
समय समय पर माँ को
दवाई पिला लेना .......''




గట్టిగా అరిచి చెబుదామనుకున్నాను
గోల గోల చేసి
రాక్షసుడి వేధింపులన్నిటి గురించీ
పూస గుచ్చినట్టు
వివరించాలనుకున్నాను
ఆశ్చర్యం గా ఒక్కసారి
నాలో ఇంత సహనం భరించే శక్తి ఎలా వచ్చాయి ?
నెమ్మదిగా గొణుగుతున్న స్వరంతో అన్నాను
నేను ఇక్కడ చాలా బాగున్నాను నాన్నా !
మీరు జాగ్రత్త గా ఉండండి .
అమ్మకి వేళకి మందులు వెయ్యడం
మరిచిపోకండి .






No comments:

Post a Comment