Sunday 2 August 2015




తనకైన లోలోన ఆశగ ఉంటుంది
పైపైకి నాపైన అలకలు పోతుంది 
మనసు తెలుపనంటుంది
మమత దాచుకుంటుంది 
దట్స్ ఆల్  లవ్ లవ్ లవ్ లవ్ 


ఆమె తోటి మాటుంది 
పెదవి దాటి రాకుంది 
ఏమున్నదో ఆ చూపులో .........


చిరుగాలి తరగల్లె నడకలు నేర్చింది 
సెలయేటి నురుగల్లె జిలుగులు చిలికింది
నవ్వు నన్ను పిలిచింది
కళ్ళ తోటి కాదంది
దట్స్ ఆల్  లవ్ లవ్ లవ్ లవ్ 



ఆమె తోటి మాటుంది 
పెదవి దాటి రాకుంది 
ఏమున్నదో ఆ చూపులో .........










No comments:

Post a Comment