Sunday 9 August 2015

Hayi Hayi Full Video Song | Dohchay | Naga Chaitanya, Kriti Sanon






పదాలు  దొరకనట్టు  పలుకులేవో  పలకనట్టు 
 ఉంది  గుట్టు , విప్పనట్టు  ఎడారి  దారిలోన 
 నువ్వు  నాకు  దొరికినట్టు  దాహమంత  తీర్చినట్టు 
 పదాలు  జాలువారునా ? ఈ  రేయి  తెల్లవారునా? 
సుమారు  లెక్క  తేలిన  నా  ప్రేమ  పోగు  చేసి 
 నీకు  ఇవ్వనా ? హాయి  హాయి  గ  ఉన్న 
 ముక్కు  సూటి  మాటలన్నీ  ఒక్కసారి  కళ్లుగప్పి 
 తప్పు  చేసి  వెళ్ళిపోవ  సూటిగానే  నిన్ను  చూసి 
 తప్పుకొనే  తప్పుకోదే  ప్రేమ ! నిన్న  కనేసిన  కలలు 
 వెంటాడి  కొత్తవంటు  తరుముతుంటే  నిన్ను  చూపించిన
  రెప్ప  వెయ్యలేక  అక్కడే  నే  చిక్కుకున్న  నన్నే 
 నువు  మార్చకే  అలా  ఈ  రేయి  మాయలో  ఇలా ! 



No comments:

Post a Comment